29, ఆగస్టు 2012, బుధవారం

నేడే తెలుగు భాషాదినోత్సవం


1863-1940



గ్రాంధికమైన తెలుగును తేటతెల్లం చేసి వాడుక భాషగా వెలుగులోకి తెచ్చిన మహానుభావుడు 
ఈ రోజు ఆయన జన్మదినం. 
ఈ రోజును తెలుగు  భాషా దినోత్సవం గా జరుపుకుంటారు.
తెలుగువారందరికీ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు.


1 కామెంట్‌:

Blog Junctions