2012-శుభాకాంక్షలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
2012-శుభాకాంక్షలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

14, జనవరి 2012, శనివారం

సంక్రాంతి శుభాకాంక్షలు

పంట చేతికి వచ్చి, 
కోతలు, నూర్పులు పూర్తయి
రైతులకు విత్తము, విశ్రాంతి ఇస్తూ
సంక్రాంతి పండుగ వస్తుంది సందడిగ
ఇదే మనకు ఏటా వచ్చే పెద్ద పండగ
తెల్లవారేసరికి వీధిలో భోగి మంటలు
ముంగిట ముత్యాల ముగ్గులు
నడుమ బంతిపూల గొబ్బెమ్మలు
ఎగరేసే రంగు రంగు పతంగులు
కృష్ణార్పణమంటూ తిరిగే హరిదాసులు
అయ్యగారికీ దండం పెట్టు!
అమ్మగారికీ దండం పెట్టు!
అని ఇంటిముందు ఆడించే డూడూ బసవన్నలు
చెప్పలేని ఆనందం
ప్రతి గడపలో, ప్రతి ఎడదలో

మీకు, మీ కుటుంబ సభ్యులు అందరికీ 
సంక్రాంతి శుభాకాంక్షలు
సూర్యనారాయణ వులిమిరి

1, జనవరి 2012, ఆదివారం

నూతన సంవత్సర శుభాకాంక్షలు

బ్లాగ్మిత్రులు అందరికీ 
నూతన సంవత్సర శుభాకాంక్షలు
సూర్యనారాయణ వులిమిరి  
1 జనవరి 2012

Blog Junctions