ఒకసారి మా కజిన్ సోంబాబు తో ఒక పెళ్ళికి వెళ్లాను. పెళ్లి భోజనం లో వేసిన అప్పడాలు మెత్తగా వున్నాయి. "ఒరే! సోంబాబూ, అప్పడాలు చచ్చి పోయాయిరా" అన్నాను.
వెంటనే మావాడు "అయితే వంటవాడికి టెలిగ్రాం ఇద్దాం. అప్పడాలు expired! Start immediately" అని. చాల సేపు నవ్వుకున్నాం. అప్పటి నుండి అప్పడాలు తిన్నప్పుడల్లా ఈ సంఘటన తలచుకుంటుంటాను.
ప్రస్తుతానికి వస్తే .. వేస్తే అప్పడాలే వేచాలి (ఎలాగోలా) అనే పాపడ్ వాలా వెర్సస్ క్వాలిటీ కోరే అప్పడాభరణం గారి మధ్య భేటీ ఈ రచన కాలక్షేపానికి.
పాత్రలు: (వండుకోనేవి కాదు)
పాపడ్ వాలా వురఫ్ అప్పడదాసు (దాసు)
అప్పడాభరణం అప్పడశాస్త్రి గారు (శాస్త్రి గారు)
ఆండాళ్ళు: అప్పడదాసు ఎప్రెంటిస్
అప్పడ దాసు గారు అప్పడాలు చేసి వేయించే ప్రోగ్రామ్ తయారుచేస్తాడు. మిస్.ఆండాళ్ళు ను ట్రెయినింగులో జాయిన్ చేసుకుంటాడు.
దాసు: చూడు ఆండాళ్ళూ! ఎప్పుడో పాతకాలంలో చేసిన పద్ధతులు కావు. ఇప్పుడన్నీ ఫాస్టే. బర్గర్లు, పిజ్జాలు, పాస్తాలు, స్ఫెగటీలు అన్నీ ఫాస్టే! ఫాస్ట్ ఫుడ్సు లాగ, పాపడ్లు కూడా ఫాస్టే!
నిజానికి పాపడ్ లు చేయడంలో నేను చాల చాల ప్రయోగాలు చేసాను. ఎన్నో కొత్త కొత్త పద్ధతులతో అప్పడాలు ఒత్తాను, మొత్తాను. ఉదాహరణకు అప్పడాల పిండి ముద్దలు పగటి పూట రోడ్డు రోలరు కింద పెట్టి పాపడ్లు చేసాను. రాత్రి పడుక్కునే సమయంలో టైమ్ వేస్ట్ కాకుండా పరుపుకింద పిండిముద్దలుపెట్టి రాత్రంతా దొర్లి అప్పడాలుగా ఒత్తి పడేసాను.
అంతేకాదు. ఎన్నో మూకుడ్లు మాడ గొట్టాను. తిట్లు తిన్నాను. అసలు నా లాంటి నూనాలజీ లో నానిపోయిన పరమవీర జిడ్డుగాడి దగ్గర పాపడ్లు చేయడం నేర్చుకుంటున్న నువ్వు నిజమైన జిడ్డోదరివి. ఎప్పుడో నీకంటిన ఈ జిడ్డు ఇంకానిన్ను ఒదలలేదు. అది నా అదృష్టం. ఈ పాపడ్లు వేచే ప్రాసెస్ కి ఒక ఏడ్ సాంగ్ తయారు చేసాసు. అది ఎలా పాడాలంటే?
ఆండాళ్ళు: ఎలా పాడాలి జిడ్డుగారు?
దాసు:
వేచే వారెవరురా,
కరకరా ...ట ట ట టా..
గరగరా...ట ట ట టం
పాపడ్ వేచే వారెవరురా
మరిగిన ఈ నూనె లోన
వేగజా.ల అప్పడా-ల-వా-ల
వేచే వారెవరురా
అప్పుడే చెరువు గట్టుకు చెంబుతో వెల్తున్న అప్పడశాస్త్రి గారికి ఈ పాట వినపడింది. ఆయనకు ఒళ్ళు మండింది అప్పడాల పిండి తో ఒళ్ళు తోముకున్నంత. ఆయన ..
"దాసూ, దాసూ"! అని హూంకరించారు.
దాసు: ఓహో! అప్పడాభరణం గారా! రండి..రండి. ముఖ్యంగా మీలాంటి మలబద్ధంతో బాధ పడుతున్న ముసలోళ్ళకు నాలాటి పాపడ్ వాలాలు వేచిన ఖారం అప్పడాలే కరక్ట్ మందు.
శాస్త్రిగారు: దాసూ! అప్పడాలను నీ ఇష్టం వచ్చినట్లు వేయించి బొగ్గుముక్కల్లా మాడ గొట్టడమయ్యా ప్రయోగం.
అయన ఇంకా ఇలా జిడ్డుబోధ చేసారు.
"చూడు దాసూ!
నూనెలో వేగిన నువ్వులపప్పు అప్పడం గొప్పదనం చెప్పడం కష్టం.
సలసల మరిగే నూనెలో దోరగా వేయించిన అప్పడం కరకర లాడితేనే ఇష్టం.
మరీ మంచిగా వేగిన మద్రాసు అప్పడం నోట్లో పెట్టుకోగానే కరిగి పోతుంది.
అప్పడాల కర్రకు ఎదురు దెబ్బ తిన్న 'పాపడు' ముక్క ముక్కలై విరిగిపోతుంది.
ఒక్కొక్క రకం అప్పడానికి ఒక్కొక్క రకమైన ఘాటు ఉంది, ఫేటు ఉంది".
"అప్పడమంటే తెలియని నీ వంటి అజ్ఞాని చేతితో ఏం వేచినా నల్లగా మాడిపోతుంది. నీ మిడిమిడి జ్ఙానంతో, తడితడి చేతుల్తో కరకర లాడే అప్పడాల్ని చావగొట్టకయ్యా. మన వూరు, మనవారు మెచ్చే అప్పడాలు మా సందు చివర కిరాణా షాపులో వున్నాయి. తెచ్చి, వేయించి తగలడు".
దాసు: ఏమిటో ఈయన వేచుకు తింటాడో లేక కాల్చుకు తింటాడో అర్థం గావట్లేదు. నీకేమైనా అర్థమైందా ఆండాళ్ళూ?!
ఆండాళు: పోరా జిడ్డుగాడా! నీ చేతిలో నల్లగా మాడే అప్పడాన్ని కాదు నేను. నీ పాపడ్లు తగలెయ్య!
దాసు: ఆండాళ్ళూ! ఆండాళ్ళూ!
వేచేవారెవరురా!

Very Creative and hilarious. Only Sury can come up with this kind of material.
రిప్లయితొలగించండిThanks Ram.
రిప్లయితొలగించండిSury garu Interesting!!
రిప్లయితొలగించండిInteresting..nice timepass
రిప్లయితొలగించండిSuper!!! Enjoyed the blog
రిప్లయితొలగించండిThanks Sirish and Bhaskar
రిప్లయితొలగించండిSUNA
రిప్లయితొలగించండిVery good and creative! I could not stop laughing. I am proud to see telugu literature blooming in USA because of people like you. looking forward to hearing more from you.
Umesh Kumar
Very nice "Appadodbhavam" from "appadam + Aabharanam". Sury hit another "six" as "Paradeela Perayya"!
రిప్లయితొలగించండిThanks Umesh and Nanduris
రిప్లయితొలగించండిvery creative and humorous Sury garu...
రిప్లయితొలగించండిreally enjoyed it!
very creative and humorous Sury garu...really enjoyed it!
రిప్లయితొలగించండిThanks Lakshmi garu
రిప్లయితొలగించండిSury Garu,
రిప్లయితొలగించండిHilarious! Thanks... Enjoyed very much!
Thanks Phani garu
రిప్లయితొలగించండిbabu it is really wonderful n non stop laughter u created took back to past memories thank u
రిప్లయితొలగించండిnee blog chusaanu.baagundi-komalarao india
రిప్లయితొలగించండిThanks Komal
రిప్లయితొలగించండిayyabaaboy....navvaleka chachipotunnaanante nammandii...o..my..god...bhale..bhale raasaarandii
రిప్లయితొలగించండిappadaalagola maa intillipaadiki vinipinchi navvunchinaanandii mari ii mahatyamantaa meedekadu...chaalaa chaalaa thankse..Suryajii.....
hahahahahaha SUPER...
శక్తి గారికి, ధన్యవాదాలు. ఇది నాకు ఎక్కువ స్పందన వచ్చిన రచన. మీకు నచ్చినందుకు ధన్య వాదాలు.
రిప్లయితొలగించండి