1. ఉజ్జయిని రాజకుమారి - అవంతిక;
2. పేరు లేనిది/ఒక వేలు - అనామిక;
3.కాశీరాజు కుమార్తె (మహాభారతం) - అంబాలిక;
4. ఒక గ్రహం - అంగారక;
5. ఒక రాగం - ఆందోళిక లేదా చక్రవాక;
6. విత్తనాలు నాటే సమయం - ఏరువాక;
7. పుర్రెను బొచ్చెగా వాడేవాడు - కపాలిక లేదా కాపాలిక;
8. విడిపోయి తిరిగి ఒక దగ్గర చేరడం - కలయిక;
9. చలనము - కదలిక;
10. జంతుప్రదర్శన శాల (ఆంగ్లపదం) తరువాత ఈ నాల్గక్షరాలు చేరిస్తే వచ్చే సినిమా పేరు -జూ లకటక; జురాసిక కూడా చక్కని ఊహ. కాని ఆధారానికి సరిపోదు.
11. చంద్రముఖి సినిమా లోని ఊతపదం - లకలక;
12. ఎండమావి - వేటూరి పాటలో ఉంది - మరీచిక; (ఆమనీ పాడవే పాటలో - గీతాంజలి చిత్రం)
13. పుప్పొడి - మధూలిక (మా ఒక అమ్మాయి పేరు కూడా);
14. ఈ రోగులకు అమావాస్యకి పున్నమికి అదుపు ఉండదు - మానసిక;
15. మంచు బిందువులు - నీహారిక లేక తుషారిక;
16. ఈ వర్గానికి ఎన్నికలతో సంబంధం - నియోజక వర్గం;
17. సారాంశం - నివేదిక;
18. దీనితో మొదలెట్టి బ్రహ్మ వరకు - పిపీలక; (పిపీలికాది బ్రహ్మ పర్యంతం)
19. రాజకీయ మేల్కొలుపు అరుపు - పొలికేక;
20. ప్రశ్నార్ధకం - ప్రవల్లిక;
21. నుడికట్టు లేదా గడికట్టు - ప్రహేళిక;
22. 'సంప్రతి వార్తాహ సృయంతాం ప్రవాచక బలదేవానంద సాగరః' ;
23. పథకము - ప్రణాళిక;
24. సముద్ర సంబంధమైన - సాగరిక;
25. బ్రాహ్మి తలనూనె లోని కాయ - ఉసిరిక.
భమిడిపాటి సూర్య లక్ష్మి గారి సమాధానాలు: (మీ స్కోరు: 17/25).
1)---- 2) అనామిక, 3) అంబాలిక, 4) అంగారక, 5) చక్రవాక, 6) ఏరువాక, 7) కపాలిక, 8) కలయిక, 9) కదలిక, 10) జురాసిక, 11) లకలక, 12) మరీచిక, 13) మధూలిక, 14) మానసిక, 15) తుషారిక,16) సామాజిక, 17)---- 18) ---- 19) ---- 20) ---- 21) ప్రహేళిక, 22) ప్రవాచిక, 23) హవణిక, 24) సాగరిక, 25) ఉసిరిక.
మందాకిని గారి సమాధానాలు: (మీ స్కోరు: 13/25)
1. అవంతిక 2 అనామిక 4అంగారక 8కలయిక 9 కదలిక 10 లకటక 11 లకలక 12 మరీచిక 14 మానసిక 15 నీహారిక 18 పిపీలిక 21 ప్రహేళిక 22 ప్రవాచక 23 సాముద్రిక
ప్రసీద (వేదుల సుభద్ర) గారి సమాధానాలు: (మీ స్కోరు: 22/25)
1. అవంతిక/మదనిక/మాళవిక 2. అనామిక 3. అంబాలిక 4. అంగారక 5. చక్రవాక 6. ఏరువాక 7. కాపాలిక 8. కలయిక 9. కదలిక 10. జూ లకటక 11. లక లక 12. మరీచిక 13. పరాగక 14. మానసిక 15. నీహారిక 16. సామాజిక 17. నివేదిక 18. పిపీలిక 19. పొలికేక 20. ప్రవల్లిక 21. ప్రహేళిక 22. ప్రవాచక 23.ప్రణాళిక 24. సాగరిక 25. ఉసిరిక
అందరికీ ధన్యవాదాలు, అభినందనలు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి