29, నవంబర్ 2010, సోమవారం

దారిద్ర్యదుఖః దహన స్తోత్రం

కార్తీక మాసం శివునికి అత్యంత ప్రీతి కరమైనది. శివుని పై ఎన్నో స్త్రోత్రాలున్నాయి. అయితే అందులో మనకు దుఃఖాన్ని, బాధలను ఇతర దరిద్రాన్ని తొలగించే స్తోత్రం ఈ దారిద్ర్యదుఖః దహన స్తోత్రం. దీన్ని స్మరణం వలన దారిద్ర దుఃఖం దహించబడి సుఖము, శాంతి లభిస్తాయి.  ఇది వశిష్ట మహర్షి విరచితం.

1.  విశ్వేశ్వరాయ నరకార్ణవ తారణాయ

   కర్ణామృతాయ శశిశేఖర ధారణాయ |
   కర్పూర కాంతి ధవళాయ జటాధరాయ
   దారిద్ర్యదుఖః దహనాయ నమః శివాయ
||2||

2. గౌరీ ప్రియాయ రజనీశ కళాధరాయ
   కాలాంతకాయ భుజగాధిప కంకణాయ |
   గంగాధరాయ గజరాజ విమర్దనాయ
   దారిద్ర్య దుఖః దహనాయ నమః శివాయ
||2||

3. భక్త ప్రియాయ భవరోగ భయాపహాయ
   ఉగ్రాయ దుఖః భవసాగర తారణాయ |
   జ్యోతిర్మయాయ గుణనామ సునృత్యకాయ
   దారిద్ర్య దుఖః దహనాయ నమః శివాయ
||2||

4. చర్మాంబరాయ శవభస్మ విలేపనాయ

   ఫాలేక్షణాయ మణికుండల మండితాయ |
   మంజీరపాద యుగళాయ జటాధరాయ
   దారిద్ర్య దుఖః దహనాయ నమః శివాయ
||2||

5. పంచాననాయ ఫణిరాజ విభూషణాయ
   హేమాంకుశాయ భువనత్రయ మండితాయ
   ఆనంద భూమి వరదాయ తమోపయాయ
   దారిద్ర్యదుఖః దహనాయ నమః శివాయ
||2||

6. భాను ప్రియాయ భవసాగర తారణాయ
   కాలాంతకాయ కమలాసన పూజితాయ |
   నేత్ర త్రయాయ శుభలక్షణ లక్షితాయ 
   దారిద్ర్యదుఖః దహనాయ నమః శివాయ
||2||

7. రామప్రియాయ రఘునాధ వరప్రదాయ
   నామప్రియాయ నరకార్ణవ తారణాయ |
   పుణ్యేశు పుణ్యభరితాయ సురర్చితాయ
   దారిద్ర్యదుఖః దహనాయ నమః శివాయ
||2||

8. ముక్తీశ్వరాయ ఫలదాయ గణేశ్వరాయ
   గీతప్రియాయ వృషభేశ్వర వాహనాయ
   మాతంగ చర్మ వసనాయ మహేశ్వరాయ
   దారిద్ర్యదుఖః దహనాయ నమః శివాయ
||2||

ఫలశ్రుతి: వశిష్టేన కృతం స్తోత్రం, సర్వ సంపత్కరం పరం, త్రిసంధ్యం యః పఠేన్నిత్యం, స హి స్వర్గమా వాప్నుయాత్.

కొన్ని అర్థాలు: అర్ణవము =సముద్రం; మాతంగము = ఏనుగు; రజనీశ = రాత్రికి రాజు లేదా రేరాజు అంటే చంద్రుడు; పంచానన = ఐదు ముఖములు (సద్జ్యోత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన) గలవాడు; వసనము = వస్త్రము;

2 కామెంట్‌లు:

Blog Junctions