27, నవంబర్ 2011, ఆదివారం

ఈ పద్యాన్ని సరిదిద్ది అర్థం చెప్పగలరా?


బ్లాగరులకు నమస్కారం.  నేను ఈ పద్యం యొక్క సాహిత్యం సేకరించడానికి ప్రయత్నిస్తున్నాను. ఇది "తెనాలి రామకృష్ణ చిత్రంలోనిది. రాయల వారి భువన విజయానికి సహస్ర ఘంటకవి నరసరాజు వచ్చినపుడు అల్లసాని పెద్దన చెప్పిన పద్యమిది. అయితే విని కొంత వరకు వ్రాయ గలిగాను. అందులో తప్పులు దొర్లి ఉండవచ్చు అనుకుంటున్నాను. ఎవరైనా దీనిని సరిదిద్ది వీలయితే అర్ధం చెప్పగలరేమో అని పోస్టు చేస్తున్నాను.

ఈ పద్యం వినడానికి ఈ ఆడియో ఫైలును ఉపయోగించండి.


మరుధృతాతటస్థ శత్రుమండలీగళాంతర
శ్చరన్నరాత్రు కాపగాభి సారికా ధృతాంబుధీ
మరుత్పతిత్ మరుజ్ఝతి క్రమత్పృట కుభుత్వరత్
పృరర్ధరిత్ ప్రవృధయుద్ధ పుంఖితార కార్భటీ

Transliterated text:
marudhRutaataTastha shatrumaMDalIgaLaaMtara
shcharannaraatru kaapagaabhi saarikaa dhRutaaMbudhee
marutpatit marujJati kramatpRuTa kubhutvarat
pRurardharit pravRudhayuddha puMkhitaara kaarbhaTee

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Blog Junctions