26, జనవరి 2012, గురువారం

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

ఏ దేశమేగినా, ఎందు కాలిడినా
ఏ పీఠమెక్కినా, ఎవ్వరెదురైనా
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవము
- రాయప్రోలు


అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

2 కామెంట్‌లు:

  1. సహజీవనము నేర్పి...
    సంఘర్షణలు ఆపి...
    సౌక్యమార్గము చూపి...
    సంతోషముతో మురిసి...
    ఎగరాలి మువ్వన్నెల జెండా!
    జైహింద్.
    గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పద్మార్పిత గారు, చక్కగా చెప్పారు. ధన్యవాదాలు. మీకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

      తొలగించండి

Blog Junctions