26, అక్టోబర్ 2011, బుధవారం

అందరికీ దీపావళి శుభాకాంక్షలు

చీకటి వెలుగుల రంగేళీ జీవితమే ఒక దీపావళి
అందాల ప్రమిదల ఆనంద జ్యోతుల ఆశలు వెలిగించి దీపాలవెల్లి 

  

అందరికీ దీపావళి శుభాకాంక్షలు 2011
సూర్యనారాయణ, పద్మజ, మధూలిక, లాస్య రాజేశ్వరి వులిమిరి 

8 కామెంట్‌లు:

  1. మీకు,మీ కుటుంబ శభ్యులకి దీపావళి శుభాకాంక్షలు..

    రిప్లయితొలగించండి
  2. మీకూ...., మీ ఇంటిల్లిపాదికీ.. "దీపావళి" శుభాకాంక్షలు. ఏదో.. సరదా.. ఊహాతేటగీతి...మీ బ్లాగు మాధ్యమంగా పంచుకుందామని తట్టింది. స్వాగతిస్తారుగా........?
    సిరికి లోకాన పూజలు జరుగు వేళ
    చూడ వచ్చెను నింగిన చుక్కలన్ని
    ఏడ జాబిలి ఎటుపాయె లేడదేమి?
    భువికి దిగెనేమొ అక్కకై "దివిలె" వోలె!

    రిప్లయితొలగించండి
  3. మాలా కుమార్ గారు, వనజ వనమాలి గారు ధన్య వాదాలు, మీకు మీ పరివారానికి దీపావళి శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి
  4. రాకుమార గారు, మీ కవిత బాగుంది. నా బ్లాగులో పంచుకున్నందుకు కృతజ్ఞతలు. "దివిలె" అంటే "దివిటీ" అనా అండి. మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి
  5. సూర్యనారాయణ గారు,"దీపావళి" కి పర్యాయంగా నేను చిన్నప్పటినుంచి వింటున్న, నా చుట్టు పక్కల వాళ్లంతా అంటున్న మాట "దివిలె". దివిటీ కాదండి.

    రిప్లయితొలగించండి
  6. సూరి గారు,
    మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి

Blog Junctions